(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.318. అధ్యాయః 318
Mahabharata - Shanti Parva - Chapter Topics
యాజ్ఞవల్క్యేన జనకంప్రతి ఇంద్రియతద్విషయతదభిమానిదేవతాకథనం॥ 1॥ తథా సత్వాదిగుణత్రయకార్యధర్మప్రతిపాదనం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యాజ్ఞవల్క్య ఉవాచ। 12-318-0x(6509)(78270)
పాదావధ్యాత్మమిత్యాహుర్బ్రాహ్మణాస్తత్త్వదర్శినః।
గంతవ్యమధిభూతం చ విష్ణుస్తత్రాధిదైవతం॥ 12-318-1(78271)
పాయురధ్యాత్మమిత్యాహుర్యథాతత్త్వార్థదర్శినః।
విసర్గమధిభూతం చ మిత్రస్తత్రాధిదైవతం॥ 12-318-2(78272)
ఉపస్థోఽధ్యాత్మమిత్యాహుర్యథాయోగప్రదర్శినః।
అధిభూతం తథాఽఽనందో దైవతం చ ప్రజాపతిః॥ 12-318-3(78273)
హస్తావధ్యాత్మమిత్యాహుర్యథాసంఖ్యానదర్శినః।
కర్తవ్యమధిభూతం తు ఇంద్రస్తత్రాధిదైవతం॥ 12-318-4(78274)
వాగధ్యాత్మమితి ప్రాహుర్యథాశ్రుతినిదర్శినః।
వక్తవ్యమధిభూతం తు వహ్నిస్తత్రాధిదైవతం॥ 12-318-5(78275)
చక్షురధ్యాత్మమిత్యాహుర్యథాశ్రుతినిదర్శినః।
రూపమత్రాధిభూతం తు సూర్యశ్చాప్యధిదైవతం॥ 12-318-6(78276)
శ్రోత్రమధ్యాత్మమిత్యాహుర్యథాశ్రుతినిదర్శినః।
శబ్దస్తత్రాధిభూతం తు దిశశ్చాత్రాధిదైవతం॥ 12-318-7(78277)
జిహ్వామధ్యాత్మమిత్యాహుర్యథాశ్రుతినిదర్శినః।
రస ఏవాధిభూతం తు ఆపస్తత్రాధిదైవతం॥ 12-318-8(78278)
ఘ్రాణమధ్యాత్మమిత్యాహుర్థథాశ్రుతినిదర్శినః।
గంధ ఏవాధిభూతం తు పృథివీ చాధిదైవతం॥ 12-318-9(78279)
త్వగధ్యాత్మమితి ప్రాహుస్తత్త్వబుద్ధివిశారదాః।
స్పర్శమేవాధిభూతం తు పవనశ్చాధిదైవతం॥ 12-318-10(78280)
మనోఽధ్యాత్మమితి ప్రాహుర్యథా శాస్త్రవిశారదాః।
మంతవ్యమధిభూతం తు చంద్రమాశ్చాధిదైవతం॥ 12-318-11(78281)
ఆహంకారికమధ్యాత్మమాహుస్తత్త్వనిదర్శినః।
అభిమానోఽధిభూతం తు బుద్ధిశ్చాత్రాధిదైవతం॥ 12-318-12(78282)
బుద్ధిరధ్యాత్మమిత్యాహుర్యథావదభిదర్శినః।
బోద్ధవ్యమధిభూతం తు క్షేత్రజ్ఞశ్చాధిదైవతం॥ 12-318-13(78283)
ఏషా తే వ్యక్తితో రాజన్విభూతిరనుదర్శితా।
ఆదౌ మధ్యే తథాఽంతే చ యథా తత్త్వేన తత్త్వవిత్॥ 12-318-14(78284)
ప్రకృతిర్గుణాన్వికురుతే స్వచ్ఛందేనాత్మకాంయయా।
క్రీడార్థే తు మహారాజ శతశోఽథ సహస్రశః॥ 12-318-15(78285)
యథా దీపసహస్రాణి దీపాన్మర్త్యాః ప్రకుర్వతే।
ప్రకృతిస్తథా వికురుతే పురుషస్య గుణాన్బహూన్॥ 12-318-16(78286)
సత్వమానంద ఉద్రేకః ప్రీతిః ప్రాకాంయమేవ చ।
సుఖం శుద్ధత్వమారోగ్యం సంతోషః శ్రద్దధానతా॥ 12-318-17(78287)
అకార్పణ్యమసంరంభః క్షమా ధృతిరహింసతా।
సమతా సత్యమానృణ్యమార్జవం హ్రీరచాపలం॥ 12-318-18(78288)
శౌచమార్దవమాచారమలౌల్యం హృద్యసంభ్రమః।
ఇష్టానిష్టవియోగానాం కృతానామవికత్థనా॥ 12-318-19(78289)
దానేన చాత్మగ్రహణమస్పృహత్వం పరార్థతా।
సర్వభూతదయా చైవ సత్వస్యైతే గుణాః స్మృతాః॥ 12-318-20(78290)
రజోగుణానాం సంఘాతో రూపమైశ్వర్యవిగ్రహౌ।
అత్యాగిత్వమకారుణ్యం సుఖదుఃఖోపసేవనం॥ 12-318-21(78291)
పరాపవాదేషు రతిర్వివాదానాం చ సేవనం।
అహంకారస్త్వసత్కారశ్చింతా వైరోపసేవనం॥ 12-318-22(78292)
పరితాపోఽభిహరణం హ్రీనాశోఽనార్జవం తథా।
భేదః పరుషతా చైవ కామక్రోధో మదస్తథా॥ 12-318-23(78293)
దర్పో ద్వేషోఽతిమానశ్చ ఏతే ప్రోక్తా రజోగుణాః।
తామసానాం తుం సంఘాతాన్ప్రవక్ష్యాంయుపధార్యతాం॥ 12-318-24(78294)
మోహోఽప్రకాశస్తామిస్రమంధతామిస్రసంజ్ఞితం।
మరణం చాంధతామిస్రం తామిస్రం క్రోధ ఉజ్యతే॥ 12-318-25(78295)
తమసో లక్షణానీహ భక్షణాద్యభిరోచనం।
భోజనానామపర్యాప్తిస్తథా పేయేష్వతృప్తతా॥ 12-318-26(78296)
గంధవాసో విహారేషు శయనేష్వాసనేషు చ।
దివాస్వప్నే వివాదే చ ప్రమాదేషు చ వై రతిః॥ 12-318-27(78297)
నృత్యవాదిత్రగీతానామజ్ఞానాచ్ఛ్రద్దధానతా।
ద్వేషో ధర్మవిశేషాణామేతే వై తామసా గుణాః॥ ॥ 12-318-28(78298)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి అష్టాదశాధికత్రిశతతమోఽధ్యాయః॥ 318॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-318-4 యథా తత్వనిదర్శినః ఇతి థ. పాఠః॥ 12-318-19 శౌచతారమపారుప్యమపైశునమితి డ. పాఠః। ఇష్టాపూర్వవిశేషాణామితి ట. డ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.